గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|గుంటూరు}}
'''గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధికి [[గుంటూరు జిల్లా|గుంటూరు జిల్లాను]] పరిమితం చేశారు.
 
==చరిత్ర==
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. [[2007]]లో2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గములు నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
 
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
# [[తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం]]