గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Yellayapalem Library2.jpg|thumb|220x220px|[[యల్లాయపాళెం]] అనే గ్రామంలో గ్రంథాలయం లోపల|alt=]]
ప్రజల ఉపయోగార్థం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని [[గ్రంథాలయం]] అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు [[అయ్యంకి వెంకట రమణయ్య]] ఉద్యమం నడిపి, దానిని వ్యాప్తి చేసి, '''గ్రంథాలయ పితామహుడుగా''' అనే పేరు పొందాడు. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి, వ్యాప్తి చేసిన క్రియాశీలి [[వెలగా వెంకటప్పయ్య]].
 
==అత్యంత ప్రాచీన గ్రంథాలయం==
[[File:Library of Ashurbanipal The Flood Tablet.jpg|thumb|''ఎపిక్ ఆఫ్ గిల్‌గమేష్'" (Epic of gilgamesh)ను కలిగివున్న మట్టిపలక, ఇది ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో ఉంది'']]
[[దస్త్రం:Yellayapalem Library4.jpg|thumb|220x220px|[[యల్లాయపాళెం]] అనే గ్రామంలో గ్రంథాలయం లోపల అక్షరదీప కార్యక్రమం|alt=]]
అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాల్లో అసుర్‌బనిపాల్ గ్రంథాలయం ముఖ్యమైంది. క్రీ.పూ.668-627ల మధ్యకాలంలో అస్సీరియన్ (Assyrian) సామ్రాజ్యాన్ని ఏలిన అసుర్‌బనిపాల్ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. అసుర్‌బనిపాల్ కాలంలో అతని సామ్రాజ్యం గొప్ప వైభవంతో విలసిల్లింది. విజ్ఞాన సముపార్జన మరియు సంరక్షణ కోసం తన సామ్రాజ్యంలోని నినెవ్ అనే ప్రాంతం (నేటి ఉత్తర ఇరాక్‌) లో [[గ్రంథాలయం]] నిర్మించారు. చిత్రలిపిలో రాయబడే మట్టిపలకల రూపంలో గ్రంథాలు ఉండేవి. [[మతము|మతం]], రాజ్యపరిపాలన, [[విజ్ఞానం]], [[కవిత్వం]], [[వైద్యశాస్త్రము|వైద్యం]], పౌరాణికగాథలు వంటివి ఆయా గ్రంథాల్లో రచించారు. అటువంటి వేలాది మట్టిపలకల గ్రంథాలను ఈ గ్రంథాలయంలో భద్రపరిచారు. ఈ గ్రంథాల్లో నాల్గు వేలయేళ్ల పూర్వపుదైన ''గిల్‌గమేష్'' అనే సుమేరియన్ ఇతిహాస ప్రతి కూడా ఉంది. అసుర్‌బనిపాల్ రాజ్యానంతరం కొన్ని శతాబ్దాల తరబడి నిలిచిన ఈ గ్రంథాలయం కాలక్రమంలో వేలయేళ్ల తరువాత శిథిలమైపోయింది.
 
== జాతీయ గ్రంథాలయాలు ==
[[దస్త్రం:Eluru CRR Engg Library 1.JPG|thumb|220x220px|[[ఏలూరు]] ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయం|alt=]]
[[దస్త్రం:Eluru CRR Engg Library 3.JPG|thumb|220x220px|[[ఏలూరు]] ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయంలోని డిజిటల్ రిఫరెన్సు సెక్షన్|alt=]]
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ గ్రంథాలయం<ref>{{Cite web |url=http://www.nationallibrary.gov.in/ |title=జాతీయ గ్రంథాలయం |access-date=2010-04-10 |archive-url=https://web.archive.org/web/20110222085443/http://www.nationallibrary.gov.in/ |archive-date=2011-02-22 |url-status=dead }}</ref> [[కోల్కతా]]లో ఉంది. దీనిని 1860 లో స్థాపించారు. 17, 18 వ శతాబ్దాలలో ప్రచురించిన పుస్తకాలు దీనిలో ఉన్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు (2010 నాటికి) ఉన్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికి అందుబాటులో వుంచే పని జరుగుతున్నది. అలాగే [[భారత డిజిటల్ లైబ్రరీ]] <ref>{{Cite web |url=http://www.dli.ernet.in/ |title=భారత డిజిటల్ లైబ్రరీ |access-date=2019-09-11 |archive-url=https://web.archive.org/web/20130806230530/http://www.dli.ernet.in/ |archive-date=2013-08-06 |url-status=dead }}</ref> కూడా, వివిధ పుస్తకాలను కంప్యూటర్ లో భద్రపరచి అందరికి అందుబాటులోకి తెస్తున్నదితెస్తుంది. కొన్ని నకలుహక్కుల వివాదం తరువాత ఇది మూతబడింది. అయితే దీనిలోని పుస్తకాలు ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చబడినవిచేర్చబడ్డాయి. <ref>[http://archive.org ఆర్కీవ్.ఆర్గ్ ]</ref>
 
== ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాలు ==
పంక్తి 20:
[[file:City central library.JPG|thumb|హైద్రాబాద్ లో సెంట్రల్ లైబ్రరి]]
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో [[రాష్ట్ర గ్రంథాలయ సంస్థ]] <ref>[http://books.google.com/books?id=WjUtYLiumHEC&lpg=PP1&pg=PP1#v=onepage&q&f=false Functioning of Regional Public Libraries in Andhrapradesh-A study, LV Chandrasekhara Rao, 2008, Kalpaz publications, Delhi (Google Books partial preview)]</ref> 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 పుస్తక జమ కేంద్రం ‌ ‌‌(Book Deposit Centers (BDC)) గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ<ref>{{Cite web|title=Universal digital library Project|url=http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf|date=2004-05-10|author=S Venkamma|url-status=dead|archive-date=2015-09-19|access-date=2020-07-11|archive-url=https://web.archive.org/web/20150919163228/http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf}}</ref> ప్రాజెక్టులో భాగంగా, [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం]], [[నగర కేంద్ర గ్రంథాలయం]] లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
[[file:City central library.JPG|thumb|హైద్రాబాద్ లో కేంద్ర గ్రంథాలయం]]
 
==తెలంగాణాలో గ్రంథాలయాలు==
Line 30 ⟶ 29:
}} </ref>
== అంతర్జాల గ్రంథాలయం ==
అంతర్జాల వ్యాప్తి తరువాత, గ్రంథాలయములోనిగ్రంథాలయంలోని పుస్తకాలను డిజిటైజ్ చేసి, ఎక్కడినుండైనా చదవాటానికి వీలుగా వెబ్సైట్ల ద్వారా అందచేస్తున్నారు. వీటిలో [[తెలుగు]] గ్రంథాలున్న ప్రముఖమైనవి.
* [http://books.google.com/ గూగుల్ బుక్స్]
* [http://te.wikisource.com/ వికీసోర్స్]
* [[ఇంటర్నెట్ అర్కైవ్|ఇంటర్నెట్ ఆర్కైవ్]]
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు