శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం''' (''Sri Venkateswara University'') [[చిత్తూరు]] జిల్లా [[తిరుపతి]] లోగల విశ్వవిద్యాలయం.
 
[[బొమ్మ:SVUniversity Tirupati.JPG|right|thumb|250px|విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారము]]
[[బొమ్మ:Svu admin building.jpg|right|thumb|250px|విశ్వవిద్యాలయ పరిపాలనా భవనము నీలం సంజీవరెడ్డి భవన్]]
దీనిని'''శ్రీ అప్పుడువేంకటేశ్వర విశ్వవిద్యాలయం''' [[తిరుపతి జిల్లా]] [[తిరుపతి]] లోగల [[విశ్వవిద్యాలయము]]. 1954లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆధ్వర్యంలో [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారి సహాయంతో [[1954]]లో ప్రారంభించారుప్రారంభమైంది. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
 
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] రూపొందించడం విశేషం.
 
==ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా==
{| class="toccolours" style="float:center; margin-right:1em; font-size:85%; background:#ffc; color:black; width:20em; max-width:25%;" cellspacing="0" cellpadding="0"
! style="background:#ccc;"| ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
|-
| style="text-align: left;" |
|}
==శాఖలు==
[[బొమ్మ:SVUniversity Tirupati.JPG|right|thumb|250px|విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారము]]
===తెలుగు శాఖ===
తెలుగు శాఖ విద్యార్థుల సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులో ఉన్నాయి.<ref>{{Cite web| title=శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ సిద్ధాంత గ్రంథాలు |url=http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/handle/10603/37901|access-date=2018-12-18}}</ref>
 
==ఇక్కడ విద్యనభ్యసించిన ప్రముఖులు==
*[[కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె]] - పండితుడు, సంస్కృతాంధ్ర కవి
*[[బండి నారాయణస్వామి]] - బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు..
Line 26 ⟶ 19:
 
==ఇవి కూడా చూడండి==
* [https://web.archive.org/web/20160304122813/http://manarayalaseema.hpage.com/ మనరాయలసీమ]
* [[ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా ]]
* [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా]]
 
* [[విశ్వవిద్యాలయము]]
 
==బయటి లింకులు==