శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె చేర్చు (ఆంగ్ల వికీ వ్యాసంనుండి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 37:
}}
 
'''శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం''' [[తిరుపతి జిల్లా]] [[తిరుపతి]] లోగల [[విశ్వవిద్యాలయము]]. 1954లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆధ్వర్యంలో [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] వారి సహాయంతో ప్రారంభమైంది. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
 
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] రూపొందించడం విశేషం.