భారతదేశపు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc, జిల్లా పేజీని భారతదేశపు జిల్లా కు తరలించారు: మెరుగైనపేరు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:India-states-numbered.svg|thumb|"భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు", పట్టిక ప్రకారం సంఖ్యలు ఇవ్వబడ్డాయి.]]
'''జిల్లా''' భారతదేశంలో రాష్ట్రం తరువాత స్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. 1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418 కాగా 2015 లో 678 కి పెరిగింది.
'''జిల్లా''' భారతదేశంలో ఒక రాష్ట్రస్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు.ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. దేశంలో 545 లోక్ సభ సభ్యులున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల కన్నా జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల (42) కంటే జిల్లాలు (23) తక్కువగా ఉన్నాయి.1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418.2015 లో 678.2016 అక్టోబరులో తెలంగాణాలో ఒక్కసారే 21 కొత్తజిల్లాలు ఏర్పాటయ్యాయి.జిల్లా కేంద్రం అంటే జిల్లా అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది.జిల్లా కేంద్రం చూట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. 111 ఏళ్ల తరువాత తెలంగాణాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. సరిగ్గా 111 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనే పాలకులకు రాలేదు. 1905లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 1953లో ఏర్పడిన ఖమ్మం జిల్లా 1978లో ఏర్పడిన రంగారెడ్డి జిల్లా మినహాయిస్తే, మిగిలిన తెలంగాణలోని జిల్లాలన్నీ 111 సంవత్సరాల క్రితం ఏర్పడినవే.
 
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుంది. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. [[తిరుపతి]] జిల్లా కేంద్రం కాదు. రాజమండ్రి జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 35 జిల్లాలు ఉన్నాయి.
 
== విశేషాలు ==
* ఉమ్మడి అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు: మాల్టా, గ్రెనెడా, ఆండొర్రా, బహ్రైన్, బ్రూనే, కేప్వర్ద్, సైప్రస్, డొమినికా, ఫిజీ, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, లక్సెంబర్గ్, మారిషస్,
పోర్టోరికో, కతార్, సీషెల్స్, సింగపూర్, [[స్వాజీల్యాండ్|స్వాజీలాండ్]], టాంగో.ట్రినిడాడ్, టుబాగో, వనౌటూ.
* తూర్పుగోదావరికంటే జనాభాలో చిన్నదేశాలు:
ప్రస్తుతం ఈజిల్లా జనాభా 50లక్షలు అనుకుంటే 110 దేశాలు ఈజిల్లా కంటే చిన్నవి.
*పార్లమెంటు స్థానాల కంటే జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు (19, కేంద్ర పాలిత ప్రాంతాలు (4):
అరుణాచల్ ప్రదేశ్, అసోం, చత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, ఝార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యు, పుదుచ్చేరి, ఢిల్లీ.
* జిల్లాల సంఖ్య అసలు పెరగని రాష్ట్రాలు (6):
ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, సిక్కిం,
 
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/భారతదేశపు_జిల్లా" నుండి వెలికితీశారు