ఆంధ్రరాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి copy edit
పంక్తి 23:
| leader_title1 = [[ఆంధ్ర ముఖ్యమంత్రులు]]
| leader_name1 = 1.[[టంగుటూరి ప్రకాశం పంతులు]][[1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు]]
 
2.[[రాష్ట్రపతి పాలన]] [[1954నవంబర్ 15 నుంచి 1955మార్చి 28 వరకు]]
3.[[బెజవాడ గోపాలరెడ్డి]][[1955మార్చి 28నుండి1956నవంబర్ 1 వరకు]]
Line 34 ⟶ 33:
| blank1_info_sec1 = తెలుగు
}}
{{ఆధునికాంధ్రచరిత్ర}}
'''ఆంధ్రరాష్ట్రం''',[[భారతదేశం|భారతదేశపు]] తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పడింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=117633&SupID=26|title=ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నినాదానికి నూరేళ్లు|date=2015-06-09|website=www.andhrajyothy.com|language=te|access-date=2020-02-04}}</ref>
 
పంక్తి 40:
ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన [[తెలంగాణ]] ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
 
58 సంవత్సరాలు తర్వాత [[ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014]] అమల్లోకి వచ్చింది. 2014 జూన్ 2న అధికారికంగా విభజన జరిగి [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]] కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి{{ఆధునికాంధ్రచరిత్ర}}
 
== జిల్లాలు==
==ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు==
{{main|ఆంధ్రప్రదేశ్ జిల్లాలు}}
{{main|ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు}}
[[File:Andhra Pradesh and Telangana.png|thumb|Andhra state marked in yellow which merged with Telangana in white to form the state of Andhra Pradesh in 1956|alt=|280x280px]]
==ఆంధ్రరాష్ట్రంలోని జిల్లాలు==
*[[కోస్తా|కోస్తా ప్రాంతం జిల్లాలు]]
**[[నెల్లూరు జిల్లా]]
Line 63 ⟶ 61:
 
== ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు==
[[File:Andhra Pradesh and Telangana.png|thumb| పసుపు పచ్చరంగులో గల ఆంధ్రరాష్ట్రం, తెలంగాణా తో కలిసి 1956లో ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] గా అవతరించింది|alt=పసుపు పచ్చరంగులో గల ఆంధ్రరాష్ట్రం, తెలంగాణా తో కలిసి 1956లో ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] గా అవతరించింది|280x280px]]
1956 నవంబరు 1న, [[హైదరాబాద్ రాష్ట్రం]] లోని [[తెలుగు భాష|తెలుగుభాష]] మాట్లాడే [[తెలంగాణ]] ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలిపి విశాలమైన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] ఏర్పడింది. ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాల్ని [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] రాష్ట్రాలలో కలిపింది.
 
==ఇవి కూడా చూడండి==
{{main|* [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు}}]]
* [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]]
* [[హైదరాబాద్ రాష్ట్రం]]
పంక్తి 73:
 
== మూలాలు ==
{{మూలాలు}}<br />
 
== బయటి లింకులు ==
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ ఆధునిక చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రరాష్ట్రం" నుండి వెలికితీశారు