నగరం (సిటీ): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Chicago Downtown Aerial View.jpg|thumb|right| చికాగో నగర ఉపగ్రహ దృశ్యం]]
[[దస్త్రం:Golkonda fort overlooking city.JPG|thumb|right|[[గోల్కొండ]] కోట నుండి [[హైదరాబాదు]] నగర దృశ్యం]]
'''నగరం లేదా నగరాలు (ఆంగ్లం: City),''' అంటే విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం లేదా జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించి జనాభా కలిగియున్న జనావాస ప్రాంతం/ప్రాంతాలను నగరం లేదా [[నగరాలు (నిర్వచనం)|నగరాలు]] అని అంటారు.<ref>{{Cite web|date=2007-06-17|title=Census of India - Metadata|url=http://www.censusindia.gov.in/Metadata/Metada.htm|access-date=2022-07-24|website=web.archive.org|archive-date=2007-06-17|archive-url=https://web.archive.org/web/20070617234445/http://www.censusindia.gov.in/Metadata/Metada.htm|url-status=bot: unknown}}</ref> ఇవి చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేక అధికారం కలిగి స్వయంపరిపాలన, అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.
 
ఇవి పారిశ్రామిక నగరాలు వసతులు కల్పించడంలోనూ, మురుగునీటి కాలవల నిర్వహణ, విస్తృతంగా రవాణా సౌకర్యాలు, నివాసగృహ సముదాయాలను కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి అధిక జనాభా నివాస [[పట్టణం|పట్టణాలు]] క్రమక్రమాభి నగరాలుగా వృద్ధి చెందుతూ ఉంటాయి.ఈ విధంగా ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులూ, ఉద్యోగులూ లభించడం వలన పరిశ్రమలూ పరస్పర లబ్ధి పొందుతూ ఉండటాన నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి. ప్రజాబాహుళ్యం అధికంగా ఉండటం వ్యాపారాభివృద్ధికి, కళా వినోద పరిశ్రమల అభివృద్ధికి దోహదమౌతాయి. ప్రజాబాహుళ్యానికి తగినంత ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలూ, విద్యనభ్యసించటానికి మెరుగైన విద్యాసంస్థలూ ఇలా ఒకదానికి ఒకటి అనుబంధంగా వృద్ధి చెందుతూ ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి అయింది.సాధారణంగా నగరాలు క్రమాభివృద్ధిలో నగరవెలుపలి ప్రాంతాలూ విస్తరించి ఒక్కోసారి ప్రక్కనగరం వరకూ కూడా విస్తరిస్తాయి ఈ కారణంగా కొన్ని జంట నగరాలు ఏర్పడతాయి. ప్రపంచంలో అనేక [[జంట నగరాలు]] ఉన్నాయి. ఆంగ్లంలో వీటిని ట్విన్ సిటీస్ గా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం లోని [[హైదరాబాదు]], [[సికింద్రాబాద్]] రెండూ ఈకోవకు చెందినవే.
"https://te.wikipedia.org/wiki/నగరం_(సిటీ)" నుండి వెలికితీశారు