ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి update misspelt category
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|lon_deg=84|lon_min=7|lon_sec=00|lon_dir=E
}}
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకుజిల్లా, చెందిన ఒకఇచ్చాపురం మండలం లోని గ్రామం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-15 |archive-url=https://web.archive.org/web/20140714203038/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> జిల్లాలోనిఇది మండలకేంద్రాల్లోఅదే ఒకటిమండలానికి కేంద్రం. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లో]]లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురముఇచ్ఛాపురం. అంచేత, ఇచ్ఛాపురమును ఆంధ్రఇచ్ఛాపురం ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
 
== పురుషోత్తమపురం- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రం ==
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక మండలం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-15 |archive-url=https://web.archive.org/web/20140714203038/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> జిల్లాలోని మండలకేంద్రాల్లో ఒకటి. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్ర ప్రదేశ్]]లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురము. అంచేత, ఇచ్ఛాపురమును ఆంధ్ర ప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
==పురుషోత్తమపురం- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రం==
ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురము నగరపాలకసంస్ధలో వున్న పురుషోత్త్రమపురము నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు (A.O.B=Andhra odissa Border) మొదలగును.పురుషోత్తమపురము ఇచ్చాపురముకు 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం నగరపాలక సంస్ధలో విలీనంచేసారు. పురుషోత్తమపురము వద్దనున్న రహదారి రవాణా సంస్ధ యొక్క తనికీ కార్యాలయం ఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళే, ఒడిస్సానుండి వచ్చే సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతిపత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇచ్చెదరు.ఈ ఆంధ్ర ప్రదేశ్ తనికీ కేంద్రంనకు కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అనుగ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం ఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహనాలు నిలచివుంటాయి.
==ప్రయాణికుల రవాణా సౌకర్యం==
పంక్తి 48:
*సూర్యాలాడ్జి:మెయిన్ రోడ్డులో బరంపురంవెళ్ళువైపు ఉంది.
*మరో లాడ్జి శ్రీరామా లాడ్జి: పాత బస్టాండుకు దగ్గరలో ఉంది.
==సినిమాథియెటరులుసినిమాథియేటర్లు -ఇతరాలు==
*ఒక్కప్పుడు 3 సినిమా థియెటరులుండేవి.ప్రస్తుతం మూడింటిని మూసివేశారు.
*నగర సంస్ధవారి పార్కు ఉంది.
*హెడ్ పొస్టాఫిసు ఉంది.
*సర్కిల్ స్థాయి పోలిసు స్టేషను ఉంది.
==ప్రజలజీవనప్రజల జీవన విధానం==
ఈ పట్టణానికి సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే, ఒరియాభాష, వారిసంస్కృతి ఇక్కడిప్రజలలో తెలుగుఆచారాలతోపాటు కలగలిసిపోయాయి.ఇచ్చటి ప్రజలు అందరు, ఇంచుమించు [[తెలుగు]], [[ఒరియా]] రెండుభాషలు మాట్లాడుతారు.భోజనం, వస్త్రధారణ, ఇతరఆచారావ్యవహారాలలో ఒడియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.జగన్నాధుని పండుగ చాలా వైభవంగా చేస్తారు.ఒరియా వారిని స్ధానికులు 'వడ్ది ''లని పిలుస్తారు.
==మండలంలోనిమండలం లోని పట్టణాలు==
* ఇచ్చాపురం
{{main|ఇచ్చాపురం పురపాలక సంఘం}}
పట్నం జనాభా : 32662.వార్డులు: 23
వార్డులు : 23
== ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గం ==
*పూర్తి వ్యాసం [[ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గమునియోజకవర్గం . ఇక్కడ 1, 30, 708 ఓటర్లు ఉన్నారు. (2001 సెన్సెస్స్ )
== శుద్దికొండ త్రినాధస్వామి ఆలయం ==
[[బొమ్మ:Suddikonda--Ichapuram- srikakulam-dt..jpg|232x232px|right|alt=]]
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు