రాయలచెరువు (యాడికి మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 101:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల [[యాడికి]]లోను, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల [[గుత్తి (పట్టణం)|గుత్తిలోనూ]]లోనూ ఉన్నాయి. పాలీటెక్నిక్‌ [[తాడిపత్రి]]లోనుఅనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు, సమీప వైద్య కళాశాల [[అనంతపురం]]లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
పంక్తి 152:
 
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక చందన గేటువద్ద ఉన్నదిఉxof. ఈ అలయ అభివృద్ధికి నిర్వాహకులు చర్యలు చేపట్టినారుచేపట్టారు. ఈ ఆలయ సమీపంలో తోపుడుబండ్ల వ్యాపారులకు శాశ్వత ప్రాతిపదికన, నాలుగున్నర లక్షల రూపాయల హుండీ సొమ్ముతో నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని 2020, సెప్టెంబరు-19న ప్రారంభించినారుప్రారంభించారు. ఈ వాణిజ్య సముదాయానికి స్థలదాతలు శ్రీ జయరాముడు, శ్రీ వెంకటనాయుడు గారలు. ఇక్కడ నిర్మించిన పది అద్దె గదుల నుండి వచ్చే ఆదాయాన్ని, అలయ అభివృద్ధికి వెచ్చించి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించెదరుకల్పించబడుతుంది. [1]
 
==మూలాలు==
పంక్తి 158:
 
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు అనంతపురము,గుంతకల్లు;2020,సెప్టెంబరు-20;4వపేజీ.
 
{{యాడికి మండలంలోని గ్రామాలు}}