శేషాచలం కొండలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[శేషాచలం కొండలు]] ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల్లో]] ఒక అంతర్భాగం.
[[తిరుపతి]] పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను [[అంజనాద్రి]], [[గరుడాద్రి]], [[నారాయణాద్రి]], [[నీలాద్రి]], [[శేషాద్రి]], [[వెంకటాద్రి]], [[వృషబాధ్రి]] అనే పేర్లతో పిలవబడుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, తిరుమల కొండలు ఈ పర్వత శ్రేణిలో భాగమే.<ref>https://www.researchgate.net/publication/292149291_DIVERSITY_AND_QUANTIFICATION_OF_TREES_IN_SESHACHALAM_HILL_RANGES_EASTERN_GHATS_INDIA#pf2</ref> ఈ పర్వతాలను 2010 వ సంవత్సరంలో జీవవైవిధ్య నెలవుగా గుర్తించారు
[[File:Andhra Pradesh - Landscapes from Andhra Pradesh, views from Indias South Central Railway (83).JPG|thumb|850px|center|'''Seshachalamతలకోన Hill'''దగ్గర Rangeశేషాచలం Panoramicకొండలు view,- విస్తారమైన దృశ్యం [[Talakona]]]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
*
==ఇతరబయటి లింకులు==
* [https://web.archive.org/web/20060514213504/http://www.hindubooks.org/temples/andhrapradesh/tirupati/page3.htm ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలు]
* [https://web.archive.org/web/20190911201300/http://www.seshachalambiospherereserve.in/ శేషాచలం బయోస్పియర్ రిసెర్వ్]
 
 
==ఇతర లింకులు==
 
[[వర్గం:భౌగోళికము]]
"https://te.wikipedia.org/wiki/శేషాచలం_కొండలు" నుండి వెలికితీశారు