గణేష్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 19:
| other_names =
}}
'''గణేష్ ప్రసాద్''' (1876 &ndash; 1935) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన [[పొటెన్షియల్ సిద్ధాంతం]], వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, గొట్టిజెన్ విశ్వవిద్యాలయం లలో శిక్షణ పొందారు. ఆయన భారత దేశానికి తిరిగి వచ్చి దేశంలో గణిత పరిశోధనల సంస్కృతిని అభివృద్ధి చేసారు. భారత దేశంలోని గణిత శాస్త్ర సమాజం గణేష్ ప్రసాద్ ను "భారత దేశంలో గణిత శాస్త్ర పరిశోధనా పితామహుడు"గా కొనియాడింది.<ref name="Prasad">{{cite web|title=Ganesh Prasad : (1876 &ndash; 1935)|url=http://www.indianmathsociety.org.in/ganeshprasad.htm|publisher=[[Indian Mathematical Society]]|accessdate=19 June 2010|website=|archive-date=25 అక్టోబర్October 2018|archive-url=https://web.archive.org/web/20181025165807/http://www.indianmathsociety.org.in/ganeshprasad.htm|url-status=dead}}</ref> ఆయన భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక విద్య యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక ఆసక్తి కనవరచి కృషిచేశారు.
 
==ప్రారంభ రోజులు==
పంక్తి 33:
*గోరఖ్ ప్రసాద్ : అలహాబాద్ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్
* ఆర్.ఎస్.వర్మ <ref name="Prasad"/>
* బి.ఎన్.ప్రసాద్ :<ref name="Prasad"/> Founder of the Allahabad mathematical Society<ref>{{cite web|title=Professor B. N. Prasad|url=http://www.amsallahabad.org/bnprasad.html|accessdate=21 June 2010|archive-date=1 ఏప్రిల్April 2011|archive-url=https://web.archive.org/web/20110401221153/http://www.amsallahabad.org/bnprasad.html|url-status=dead}}</ref>
*ఎన్.జి.షబ్డే <ref name="Prasad"/>
* ఆర్.డి. మిశ్రా <ref name="Prasad"/>
"https://te.wikipedia.org/wiki/గణేష్_ప్రసాద్" నుండి వెలికితీశారు