కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 85:
* [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
 
బ్రిటీషు ప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కూడా కావున, ఉత్తారాంధ్ర జిల్లాలలతో పాటు, వీటికి సర్కారు జిల్లాలు అనే పదప్రయోగం వాడుకలోవుండేది. ఈ తొమ్మిది ఉమ్మడి జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచింది.
 
కోస్తా, [[రాయలసీమ]] ప్రజలు 1972లో [[జై ఆంధ్ర ఉద్యమం|జై ఆంధ్ర]] పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.
"https://te.wikipedia.org/wiki/కోస్తా" నుండి వెలికితీశారు