రోజులు మారాయి (1984 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
#WPWP, #WPWPTE
 
పంక్తి 9:
released = [[మే 12]], [[1984]]|
imdb_id = 0788202|
|image=Rojulumaaray.jpg}}
}}
'''రోజులు మారాయి''' విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై [[వై. కేశవరెడ్డి]] నిర్మాతగా, [[వేజెళ్ళ సత్యనారాయణ]] దర్శకత్వంలో శివకృష్ణ, [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[నూతన్ ప్రసాద్]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, మాటలు పరుచూరు గోపాలకృష్ణ అందించగా ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు నిర్వహించారు. సంగీతం శివాజీ రాజా అందించగా, పాటలు ఆరుద్ర, డాక్టర్ నెల్లుట్ల రాయగా, నృత్యదర్శకత్వం రాజు చేశారు.
==తారాగణం==