ఖురాన్ పుట్టుక, పరిణామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==ఖురాన్ సంకలనం పై సందేహాలు==
ఖురాన్ సంకలనం పై సందేహాలు అనేకం ఉన్నాయి. ఖురాన్ సంకలనం ఉస్మాన్ కాలంలో జరగలేదని భావించే పరిశోధకులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికి అందుబాటులో ఉన్న అతి పురాతన ప్రతులు 9వ శతాబ్దం నాటివని ఆ పరిశోధకుల వాదన. ఇస్లామిక్ కాలిఫ్ ల రాజ్యాల ఆక్రమణలు మరియు విజయాలు సంభవించిన తరువాతే ఖురాన్ సంకలనం జరిగిదని వారు అంటున్నారు. తొలితరపు ఖురాన్ వచనాలని ఇతర మతాలవారు కూడా సేకరించి గ్రీక్, ఆర్మీనియన్, హీబ్రూ, అరమాయిక్, సిరియాక్ మరియు కాప్టిక్ భాషలలో రచించడం కూడా జరిగింది. ఆ వచనాలకి, సంప్రదాయక ముస్లింలు నమ్మే వచనాలకి తేడా ఉంది{{fact}}. ఖురాన్ లో మార్పులు, చేర్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి{{fact}}. ఖురాన్ లోని కొన్ని భాగాలు తొలిగించడం గానీ మరిచిపోవడం గానీ జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఉస్మాన్ కాలంలోనే కొన్ని వచనాలని తొలిగించడం జరిగిందనే వాదన కూడా ఉంది{{fact}}. ఖురాన్ లోని అనేక వచనాలు కనిపించకుండా పోయాయని ఉస్మాన్, ఆయిషా మరియు ఇబ్న్ కాబ్ వంటి వారు కూడా అంగీకరించారు. [http://www.debate.org.uk/topics/books/origins-koran.html]
 
==ఇవి కూడా చూడండి==