ఖురాన్ పుట్టుక, పరిణామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==ఖురాన్ సంకలనం పై సందేహాలు==
ఖురాన్ సంకలనం పై సందేహాలు అనేకం ఉన్నాయి. ఖురాన్ సంకలనం ఉస్మాన్ కాలంలో జరగలేదని భావించే పరిశోధకులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికి అందుబాటులో ఉన్న అతి పురాతన ప్రతులు 9వ శతాబ్దం నాటివని ఆ పరిశోధకుల వాదన. ఇస్లామిక్ కాలిఫ్ ల రాజ్యాల ఆక్రమణలు మరియు విజయాలు సంభవించిన తరువాతే ఖురాన్ సంకలనం జరిగిదని వారు అంటున్నారు. సెక్యులర్ పరిశీలకులు పాట్రిసియా క్రోన్ అందించిన సమాచారం ప్రకారం తొలితరపు ఖురాన్ వచనాలని ఇతర మతాలవారు కూడా సేకరించి గ్రీక్, ఆర్మీనియన్, హీబ్రూ, అరమాయిక్, సిరియాక్ మరియు కాప్టిక్ భాషలలో రచించడం కూడా జరిగింది. ఆ వచనాలకి, సంప్రదాయక ముస్లింలు నమ్మే వచనాలకి తేడా ఉంది.<ref name=Crone15>[['''Patricia Crone]]''', [[Slaves on Horses]], pp. 15-16. ''All the while that Islamic historians have been struggling with their inert tradition, they have had available to them the Greek, Armenian, Hebrew, Aramaic, Syriac and Coptic literatures of non-Muslim neighbors and subjects of the Arab conquerors, to a large extent edited and translated at the end of the last century and the beginning of the present, and left to collect dust in the libraries ever since. It is a striking testimony to the suppression of the non-Islamic Middle East from the Muslim sources that not only have these literatures been ignored for questions other than the chronology of the conquests and the transmission of Greek philosophy and science, but they have also been felt to be rightly ignored. Of course these sources are hostile, and from a classical Islamic view they have simply got everything wrong; but unless we are willing entertain the notion of an all-pervading literary conspiracy between the non-Muslim peoples of the Middle East, the crucial point remains that they have got things wrong on very much the same points. That might not, it is true, have impressed the medieval Muslims who held the Jews and Christians capable of having maliciously deleted from their scriptures precisely the same passages relating to the coming of Islam; but as the Jews and Christians retorted, given their wide geographical and social distribution, they could scarcely have vented their anti-Muslim feelings with such uniform results. It is because there is agreement between the independent and contemporary witnesses of the non-Muslim world that their testimony must be considered; and it can hardly be claimed that they do not help: whichever way one chooses to interpret them, they leave no doubt that Islam was like other religions the product of a religious evolution.'' </ref> ఖురాన్ లో మార్పులు, చేర్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖురాన్ లోని కొన్ని భాగాలు తొలిగించడం గానీ మరిచిపోవడం గానీ జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఉస్మాన్ కాలంలోనే కొన్ని వచనాలని తొలిగించడం జరిగిందనే వాదన కూడా ఉంది. ఖురాన్ లోని అనేక వచనాలు కనిపించకుండా పోయాయని ఉస్మాన్, ఆయిషా మరియు ఇబ్న్ కాబ్ వంటి వారు కూడా అంగీకరించారు. [http://www.debate.org.uk/topics/books/origins-koran.html]
 
==ఇవి కూడా చూడండి==