వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→బంగాళదుంప: కొత్త విభాగం |
Svrangarao (చర్చ | రచనలు) ఈ వారపు వ్యాసం ప్రణాళిక ప్రతిపాదన |
||
పంక్తి 39:
:అలాగే. ఇంకా వ్యాసం సరిగా లేదు. కనుక 41వ వారానికి పెడదాము. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 20:08, 26 సెప్టెంబర్ 2008 (UTC)
==ఈ వారపు వ్యాసం ప్రణాళిక ప్రతిపాదన==
తెవికీలో 'ఈ వారం వ్యాసం ఎంపిక కోసం ఒక ప్రణాళిక ఉంటే మంచిది అనిపిస్తున్నది. తద్వారా పలు విభాగాలను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు: వచ్చే సంవత్సరం లోని 52 వ్యాసాలకోసం 10 విభాగాలు ఉంటాయి, ప్రతి విభాగంలో 5 లేదా 6 వ్యాసాలు ఉంటాయి. మొదటి వారం మొదటి విభాగానికి చెందినది, రెండవ వారం రెండవ విభాగానికి చెందినది ..అలా 10 విభాగాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి విభాగానికి చెందినది ప్రదర్శించవచ్చును. ఈ విధంగా చేయడం వల్ల అన్ని విషయాలకు సంబంధించిన వ్యాసాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుంది<br />
ఉదాహరణకు కొన్ని విభాగాలు:
#భారతదేశం
#ఆంధ్రప్రదేశ్
#భారతదేశ వ్యక్తులు
#ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
#క్రీడలు
#విద్య, ఆరోగ్యం
#భక్తి
#ప్రదేశాలు
#ప్రపంచం
#కళలు
ఈ విభాగాలను పెంచడం లేదా తగ్గించడం చేసుకోవచ్చు
సభ్యులు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయగలరు--[[వాడుకరి:Svrangarao|Svrangarao]] 05:15, 15 డిసెంబర్ 2008 (UTC)
|