ఖురాన్ పుట్టుక, పరిణామం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సున్నితమైన విషయం}}
[[ఖురాన్]] పుట్టుక మరియు పరిణామం క్రీస్తు శకం 610లో మొదలయ్యింది. మొదట [[ముహమ్మద్]] చెప్పిన ప్రవచనాల వ్రాతలను అతని అనుచరులు ఎడారి చెట్ల బెరడు ముక్కలు, చెట్టు కొమ్మలు, ఎండుటాకులు, తోలు ముక్కలు, రాతి పలకలు చివరికి ఎముకలు మీద కూడా వ్రాసేవారు. క్రీస్తు శకం 653, ఉస్మాన్ కాలంలో ఆ ముక్కలన్నిటినీ సేకరించి సంకలనం చెయ్యడం జరిగింది. ముహమ్మద్ ప్రకటన ప్రకారం దేవదూత గేబ్రియల్ (జిబ్రయీల్) అతనికి ఖురాన్ వచనాలు వినిపించాడు. ఖురాన్ వచనాలను ముహమ్మద్ తన అనుచరుల చేత వ్రాయించాడు కానీ తన చేతితో వ్రాయలేదు. కొంత మంది ముహమ్మద్ చదువు రాని వాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు నిజం కావని కూడా సమాధానాలు చెప్పేవారున్నారు. చదువుకోకుండా అన్ని వచనాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. కొన్ని కవితలనైతే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు కానీ అనేక వచనాలని గుర్తుపెట్టుకోవడం కష్టం. సైకాలజీ ప్రకారం ఒక వ్యాసం రెండు మూడు సార్లు చదివితేనే గుర్తు ఉంటుంది. ఒకసారి చదివినప్పుడు కొన్ని వాక్యాలైనా మరిచిపోవడం జరుగుతుంది. ముహమ్మద్ తోరాహ్ గ్రంథం మాత్రం చదవలేదని వాదించే యూదులు ఉన్నారు. అతను కేవలం తోరాహ్ వచనాలని కేవలం విని సేకరించాడని యూదుల వాదన [http://www.answering-islam.org/Authors/Arlandson/jews.htm].
 
==పురాతన చేతి వ్రాతలు==