చర్చ:హిందువులపై అకృత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
*నరమాంసభక్షకుడికి మతం ఏమిటి?ఇతను సంభోగశక్తిపెరగటంకోసం హిందువులు ముస్లిములు క్రైస్తవులు అనే తేడా లేకుండా బలిష్టుల వృషణాలు కాల్చుకుతినేవాడని కధలుగా చెప్పుకున్నారు.నరమాంసభక్షణ చెయ్యమని ఇస్లాం చెప్పిందా? ఇస్లాం చెప్పిన ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని పెడచెవిన పెట్టి సౌదీ అరేబియాలో రాచరికపాలన కొనసాగిస్తున్నారు.--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 02:23, 15 డిసెంబర్ 2008 (UTC)
 
ఇస్లాంలో ప్రజాస్వామ్యమా? [[బలోచిస్తాన్]] లో [[పాకిస్తాన్|పాకిస్తానీ]] ప్రజస్వామిక ప్రభుత్వపు సైనికులే మహిళా డాక్టర్ ని రేప్ చెయ్యడం వల్ల బలోచీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయి సైనిక కేంద్రం పై దాడి చేశారు. టర్కీలోని ఒక ప్రజాస్వామిక హాస్టల్ లో ముగ్గురు అమ్మాయిలకి బలవంతంగా కన్యత్వ పరీక్షలు చెయ్యించడం వల్ల వారు అవమానం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈజిప్ట్ లో వాయెల్ అబ్బాస్ అనే జర్నలిస్ట్ జైళ్ళలోని ఖైదీల పై జరుగుతున్న చిత్రహింసలకు వీడియోలు తీశాడని అతన్ని కూడా జైళ్ళో పెట్టారు. ఇరాన్ లో ఆడవాళ్ళు బురఖా వేసుకోకపోతే వాళ్ళ ముఖాల మీద ఏసిడ్ పోస్తారు. హిందూ తాలిబాన్ సంస్థ అయిన ఆర్.ఎస్.ఎస్. చేతికి ఇండియాని అప్పగిస్తే ఇండియా కూడా ఇలాగే తయారవుతుంది. మతానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పొంతన కుదురుతుందని భ్రమ పడవలసిన అవసరం లేదు. [[సభ్యులు:Kumarsarma]]
 
మా [[భారత నాస్తిక సమాజం]] మీటింగ్ లకి రా. సమాధానం చెపుతాం. ఆర్.ఎస్.ఎస్. వాడైనా, క్రైస్తవ సామ్రాజవాదైనా, ఇస్లామిక్ ఉన్మాదైనా వాళ్ళ చరిత్రలని నగ్నంగా బయట పెడతాం. <br />
Return to "హిందువులపై అకృత్యాలు" page.