ముస్లింల కులవ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
 
==పాకిస్తానీ ముస్లింల కుల వ్యవస్థ==
ఇండియాలో కులవ్యవస్థ ఎంత బలంగా ఉందో పాకిస్తాన్ లో కూడా అంతే బలంగా ఉంది. పాకిస్తాన్ లో అగ్రకుల ముస్లింల దిగువకులాల ముస్లింలని పెళ్ళిల్లకి, ఇతర కార్యక్రమాలకి పిలవరు. పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో వేరు వేరు కులాల వారు వేరు వేరు వీధుల్లో ఉంటారు. పాకిస్తాన్ లో [[ముఖ్తారన్ మాయీ]] పైన ఒక భూస్వామ్య కులం వాళ్ళు జరిపిన సామూహిక అత్యాచారం పాకిస్తాన్ లోని కుల వ్యవస్థ యొక్క బలాన్ని ఉదహరిస్తోంది. పాకిస్తాన్ లో ఈ తరహా అత్యాచారాలు అనేకం జరుగుతున్నపటికీ అందులో వెలుగులోకి వచ్చేవి చాలా తక్కువ. వెలుగులోకి వచ్చినా పొలీసు అధికార్లు, జడ్జిలలో ఉన్న కులతత్వం వల్ల కేసులు నీరుగారి పోతుంటాయి.
 
==ఓ ఆశా కిరణం==