పంక్తి 42:
నేనూ అదే అనుకున్నాను. మీరే తీసేసారన్నమాట. ఇప్పుడు చీపురుపల్లి పేజీలో పైన మండలం లోని గ్రామాలు (కానీ ఇది మూస కాదు, హెడింగ్ కదా), క్రింద విజయనగరం జిల్లా మండలాలు అని ఉంది. -- [[సభ్యుడు:Chittella|కామేష్]] 15:32, 5 సెప్టెంబర్ 2006 (UTC)
::మీరు "మండలములోని గ్రామాలు" విభాగానికి మార్పు క్లిక్ చేయకుండా మొత్తము చీపురుపల్లి పేజీ పైన ఉన్న మార్పు నొక్కి చూడండి. మొత్తము పేజీ యొక్క సోర్స్ చూపిస్తుంది. అక్కడ పై భాగములో ఉంటుందీ మూస --[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 16:00, 5 సెప్టెంబర్ 2006 (UTC)
ధన్యవాదాలు రవిగారు. చాలా చిన్నపాటి అయోమయం తో ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఇప్పుడు సమస్య తీరిపోయింది. [[సభ్యుడు:Chittella|కామేష్]] 03:33, 7 సెప్టెంబర్ 2006 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chittella" నుండి వెలికితీశారు