జనగాం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: AWB తో జిల్లా లింకు సవరణ
పునర్వ్యవస్థీకరణ సమాచారం చేర్పు
పంక్తి 20:
|footnotes =
}}
'''జనగాం''', [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[జనగామ జిల్లా]], [[జనగాం మండలం|జనగామ]] మండలానికి చెందిన పట్టణం.<ref name="”మూలం”">http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత [[వరంగల్ జిల్లా]] లోని ఇదే మండలంలో ఉండేది. <ref>{{Cite web|title=జనగామ జిల్లా|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Jangaon.pdf|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106062451/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Jangaon.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06|website=తెలంగాణ గనుల శాఖ}}</ref>ఇది ఇంతకుముందు [[రెవిన్యూ డివిజన్|రెవెన్యూ డివిజన్ కేంద్రంగా]] వరంగల్ జిల్లాలో ఉండేది. ఇది హైదరాబాదు నుండి వరంగల్ వెళ్ళే 202 జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాద్ నుండి [[జనగామ జిల్లా|జనగామ జిల్లాకు]] 89 కిలోమీటర్ల దూరం.
 
[[File:Jangaon collector office.jpg|thumb|280px| కలెక్టరేట్‌ నూతన భవనం]]
"https://te.wikipedia.org/wiki/జనగాం" నుండి వెలికితీశారు