జనగాం: కూర్పుల మధ్య తేడాలు

పునర్వ్యవస్థీకరణ సమాచారం చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|footnotes =
}}
'''జనగాం''', [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[జనగామ జిల్లా]], [[జనగాం మండలం|జనగామ]] మండలానికి చెందిన పట్టణం.<ref name="”మూలం”">http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత [[వరంగల్ జిల్లా]] లోని ఇదే మండలంలో ఉండేది. <ref>{{Cite web|title=జనగామ జిల్లా|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Jangaon.pdf|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106062451/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Jangaon.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06|website=తెలంగాణ గనుల శాఖ}}</ref> ఇది ఇంతకుముందు [[రెవిన్యూరెవెన్యూ డివిజన్డివిజను|రెవెన్యూ డివిజన్ కేంద్రంగా]] కేంద్రంగా వరంగల్ జిల్లాలో ఉండేది. ఇది హైదరాబాదు నుండి వరంగల్ వెళ్ళే 202 జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాద్ నుండి [[జనగామ జిల్లా|జనగామ జిల్లాకు]] 89 కిలోమీటర్ల దూరం.
 
[[File:Jangaon collector office.jpg|thumb|280px| కలెక్టరేట్‌ నూతన భవనం]]
 
==రవాణా వ్యవస్థ==
జనగాంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక బస్టాండ్ ఉంది. ఈ బస్టాండ్ నుండి చుట్టుపక్కల గ్రామాలకు, [[హైదరాబాద్]], [[హన్మకొండ]], [[సిద్ధిపేట]], [[సూర్యాపేట]], చుట్టూ పక్కల ఉన్న 13 మండలాలకు బస్ సౌకర్యం ఉంది. జనగామ రైల్వేస్టేషన్ [[హైదరాబాద్]] - [[కాజీపేట (వరంగల్హన్మకొండ అర్బన్జిల్లా)|కాజీపేట]] మధ్యలో ఉంది. ఇక్కడి నుండి దేశంలోని ఇతర పట్టణాలకు వెళ్ళే సౌకర్యం ఉంది.
 
==గణాంకాలు==
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 92,446 - పురుషులు 46,807 - స్త్రీలు 45,639
 
==మండలంలోనిమండలం లోని పట్టణాలు==
*జనగాం
 
== కలక్టరేట్ భవన ప్రారంభం ==
[[File:Jangaon collector office.jpg|thumb|280px220x220px| కలెక్టరేట్‌ నూతన భవనం|ఎడమ]]
2022, ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కేసీఆర్]] కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. 25 ఎకరాల విస్తీర్ణంలో 32 కోట్ల రూపాయలతో మూడంతస్తుల్లో 34 జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 7 ఎకరాల గ్రీనరీతోవున్న ఈ ప్రాంగణం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల్లో రాష్ట్రంలోనే అతిపెద్దది. జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మంలో మంత్రులు [[సత్యవతి రాథోడ్|స‌త్య‌వ‌తి రాథోడ్‌]], [[ఎర్రబెల్లి దయాకర్ రావు|ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు]], [[వేముల ప్ర‌శాంత్ రెడ్డి]], [[భువనగిరి లోకసభ నియోజకవర్గం|భువ‌న‌గిరి]] ఎంపీ [[కోమటిరెడ్డి వెంకటరెడ్డి|కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి]]<nowiki/>తో పాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|title=జనగామలో నూత‌న కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌|url=https://www.ntnews.com/telangana/cm-kcr-participating-in-inauguration-of-integrated-district-offices-complex-at-jangaon-447148|archive-url=https://web.archive.org/web/20220211082543/https://www.ntnews.com/telangana/cm-kcr-participating-in-inauguration-of-integrated-district-offices-complex-at-jangaon-447148|archive-date=2022-02-11|access-date=2022-02-11|website=NTnews|language=te}}</ref>
2022, ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కేసీఆర్]] కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు.
 
25 ఎకరాల విస్తీర్ణంలో 32 కోట్ల రూపాయలతో మూడంతస్తుల్లో 34 జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది.
 
ఏడు ఎకరాల గ్రీనరీతోవున్న ఈ ప్రాంగణం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల్లో రాష్ట్రంలోనే అతిపెద్దది.
 
2022, ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కేసీఆర్]] కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. 25 ఎకరాల విస్తీర్ణంలో 32 కోట్ల రూపాయలతో మూడంతస్తుల్లో 34 జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 7 ఎకరాల గ్రీనరీతోవున్న ఈ ప్రాంగణం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల్లో రాష్ట్రంలోనే అతిపెద్దది. జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మంలో మంత్రులు [[సత్యవతి రాథోడ్|స‌త్య‌వ‌తి రాథోడ్‌]], [[ఎర్రబెల్లి దయాకర్ రావు|ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు]], [[వేముల ప్ర‌శాంత్ రెడ్డి]], [[భువనగిరి లోకసభ నియోజకవర్గం|భువ‌న‌గిరి]] ఎంపీ [[కోమటిరెడ్డి వెంకటరెడ్డి|కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి]]<nowiki/>తో పాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|title=జనగామలో నూత‌న కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌|url=https://www.ntnews.com/telangana/cm-kcr-participating-in-inauguration-of-integrated-district-offices-complex-at-jangaon-447148|archive-url=https://web.archive.org/web/20220211082543/https://www.ntnews.com/telangana/cm-kcr-participating-in-inauguration-of-integrated-district-offices-complex-at-jangaon-447148|archive-date=2022-02-11|access-date=2022-02-11|website=NTnews|language=te}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/జనగాం" నుండి వెలికితీశారు