కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[ఫైలు:KONDAVITI VENKATAKAVI.JPG|right|thumb|100px]]
 
'''కొండవీటి వెంకటకవి''' (1918 - 1991) ప్రసిద్ధ కవి, [[హేతువాది]] చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు '''కొండవీటి వెంకటయ్య'''. వీరు [[గుంటూరు]] జిల్లా [[సత్తెనపల్లి]] తాలూకా [[విప్పర్ల]] గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు [[జనవరి 25]], [[1918]] సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించాడు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు.[[ బాబా]] లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు.[[ఈనాడు]],లో అనేక వ్యాసాలు రాశారు.
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు