సత్యవతి (మహాభారతం): కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Ravi Varma-Shantanu and Satyavati.jpg|thumb|right|[[శంతనుడు]] సత్యవతి చూసి మోహించే సన్నివేశాన్ని [[రాజా రవి వర్మ]] చిత్రించాడు]]
'''సత్యవతి''', [[మహాభారతం]]లో [[శంతనుడు|శంతనుడి]] భార్య. [[కౌరవులు|కౌరవ]], [[పాండవులు|పాండవులకు]] మహాపితామహురాలు. కౌరవ వంశమాత అయన అమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతి. దాశరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె. ఆమె వళ్ళంతా చేపల కంపు కొడుతుండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది.
Line 17 ⟶ 16:
 
అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతం భీష్మునితో చెప్పింది. తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్ళకు ఆధానం జరుపవచ్చునా అని అడిగింది. వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేసి, ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు. అనంతరం ఆమె వ్యాసుని స్మరించి తన కోరికను తెలియజెప్పింది.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వనరులు==
* శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - వ్యవహారికాంధ్ర వచనము - రచన: బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి (2001)
 
 
"https://te.wikipedia.org/wiki/సత్యవతి_(మహాభారతం)" నుండి వెలికితీశారు