సత్యవతి (మహాభారతం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
 
అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతం భీష్మునితో చెప్పింది. తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్ళకు ఆధానం జరుపవచ్చునా అని అడిగింది. వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేసి, ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు. అనంతరం ఆమె వ్యాసుని స్మరించి తనతమ కోరికనుఅవుసరం తెలియజెప్పింది.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సత్యవతి_(మహాభారతం)" నుండి వెలికితీశారు