దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83:
 
నేనేమీ హింసావాదినని చెప్పుకోలేదు. మీకు ఎందుకంత భయం? [[జయగోపాల్]] గారు సెక్యులరిస్టులందిరికీ ఆదర్శ పురుషుడు. అనేక పెళ్ళిళ్ళు చేసుకుని, అనేక మంది ఉంపుడుగత్తెలని ఉంచుకున్న ముహమ్మద్ ప్రవక్త స్థాపించిన మతం మనిషికి ఎలాంటి భూస్వామ్య కుళ్ళు నీతిని నేర్పిస్తుందో నాకు తెలుసు. [[జయగోపాల్]] గారు నా కంటే స్పష్టంగా మాట్లాడుతారు. అంతే. ఇస్లాం మతమే కాదు, ఇతర మతాలు కూడా భూస్వామ్య మూలాల నుంచి పుట్టిన మతాలే. అవి నేర్పించేది కూడా భూస్వామ్య నీతే. ఒకప్పుడు జెర్మనీ లాంటి క్రైస్తవ దేశాలలో స్త్రీలకి డాక్తర్ ఉద్యోగం చేసే అవకాశం ఇవ్వలేదు. [[రోజా లక్సెంబర్గ్]] లాంటి స్త్రీవాదులు పోరాడి హక్కులు సాధించుకున్నారు. ఇస్లామిక్ దేశాలలో ఇప్పుడు కూడా ఉద్యోగం చేసే స్త్రీల సంఖ్య తక్కువే. అది కూడా భర్తల పర్మిషన్ తోనే చేస్తారు కానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోరు.
: "మీకు ఎందుకంత భయం?" ;-) హహ్హహ్హ --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 02:42, 16 డిసెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు