జ్వాలాముఖి (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
స్వతహాగా తీవ్రం గా స్పందించే గుణదాముడు.కవి పండితుడి గా ఎదిగిన క్రమంలో " దిగంబర కవుల్లో' దిట్ట. " విరసం" వ్యవస్థాపక సభ్యుల్లో విశిస్టుడు గా పేరు పొందాడు. జీవనానికి తొలినాళ్ళలో స్టోర్స్ పర్చేజ్ అండ్ స్టేషనరీ డిపార్ట్ మెంట్ లో అతి కొద్ది కాలమ్మ్ ప్రభుత్వ ఉద్యోగి గా పనిచేసాడు. ఆ మీదట ఉపాధ్యాయుడి గా, కాలేజీ లో లెక్చరెర్ గా పనిచేస్తూన్న రోజుల్లోనే ఉద్యొగ క్రాంతి అనే పత్రిక వ్యవస్థాపక సభ్యులకు సమకాలీకుడుగా ఉద్యోగుల ఉద్యమాల్లో పాల్గొన్న ఇక్య విప్లవోద్యమాభిలాషి.
" బాల్యానికి రక్షణ,యవ్వనానికి క్రమశిక్షణ, వార్దక్యానికి పరిరక్షణ కల్పించగల వ్యవస్తే సోషలిస్టు సమాజం" అని విశదీకరించేవాడు. కిటికీలు,తలుపులు, బార్లాగా తెరిచి వుంచిన ఇంట్లోకి చేరిన దుమ్ము,ధూళి ని చీపురు తో చిమ్మి ఆరోగ్యాన్ని కాపాడు కున్న క్రమమే, ఛైనా తియాన్-మీన్- స్క్వేర్ ఘటన' అనివర్ణించిన విప్లవ పధికుడు, చిరస్మరణీయుడు, జ్వాలాముఖి.
ఒక నాస్తికుడి గా ,మార్క్సిస్ట్ మేధావిగా, ' ప్రత్యామ్నాయసంస్క్రుతి'ని అభివ్రుద్ది చేయడానికి గాను, హైద్రాబాద్ వంటి నగరం లో" ప్రత్యామ్నాయసాంస్క్రుతీక కేంద్రం" ను ఏర్పాటుచేయాల్సిన ఆవస్యకత గురించి పలుమార్లు మిత్ర్లులు తొ చెప్పు తుండె వాడు. అట్టి ఐక్య ఉద్యమాల విప్లవాభిమాని ఐన జ్వాలాముఖి కి నా అరుణాంజలి.--------కానమోకు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/జ్వాలాముఖి_(రచయిత)" నుండి వెలికితీశారు