సహస్రపాదులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| subdivision = ''See text''
}}
'''సహస్రపాదులు''' (Millipede) [[ఆర్థ్రోపోడా]] వర్గానికి చెందిన [[జంతువు]]లు. ఇవి [[డిప్లోపోడా]] తరగతికి చెందినవి. వీటిని '''రోకలిబండ''' అని కూడా పిలుస్తారు. ఈ తరగతిలో సుమారు 13 క్రమాలు, 115 కుటుంబాలు మరియు 10,000 జాతుల జీవులున్నాయి. వీటన్నింటిలోకీ ఆఫ్రికన్ సహస్రపాదులు (''Archispirostreptus gigas'') పెద్దదైన జాతి. ఇవి కుళ్ళిన పదార్ధాలను ఆహారంగా తీసుకొనే [[డెట్రిటివోర్లు]] (detritivore).
సహస్రపాదుల్ని శతపాదుల్నించి ([[కీలోపోడా]]) సులువుగా గుర్తించవచ్చును. [[శతపాదులు]] చాలా వేగంగా కదలుతాయి మరియు వాటిలో ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళు మాత్రమే ఉంటాయి.
పంక్తి 18:
==సామాన్య లక్షణాలు==
*చాలా సహస్రపాదులు పొడవుగా [[రోకలి]] లాగా స్తంభాకారంలో ఉంటాయి.
*వీటి దేహం తల, మొండెంగా విభజన చెందింది.
*సహస్రపాదులకు ప్రతీ ఖండితానికి రెండు జతల కాళ్ళు ఉంటాయి. (మొదటి ఖండితానికి కాళ్లుండవు; తరువాత కొన్ని ఖండితాలకు ఒకటే జత కాళ్ళుంటాయి) దీనికి కారణం రెండు ఖండితాలు కలసి ఒకటిగా మారడమే. Millipedes are [[detritivore]]s and slow moving. Most millipedes eat decaying [[leaf|leaves]] and other dead [[plant]] matter, moisturising the food with secretions and then scraping it in with the jaws. However they can also be a minor garden pest, especially in [[greenhouse]]s where they can cause severe damage to emergent seedlings. Signs of millipede damage include the stripping of the outer layers of a young plant stem and irregular damage to leaves and plant apices.
*తలలో స్పర్శశృంగాలు, హనువులు, జంభికలు ఒక్కొక్క జత చొప్పున ఉంటాయి.
*మొండెంలోని మొదటి ఖండిత ఉదరఫలకంతో జంభికలు విలీనం చెందడంతో నేతోకిలేరియం అనే నమిలే పరికరం ఏర్పడుతుంది.
*సహస్రపాదులకు ప్రతీ ఖండితానికి రెండు జతల కాళ్ళు , శ్వాసరంధ్రాలు ఉంటాయి. (మొదటి ఖండితానికి కాళ్లుండవు; తరువాత కొన్ని ఖండితాలకు ఒకటే జత కాళ్ళుంటాయి) దీనికి కారణం రెండు ఖండితాలు కలసి ఒకటిగా మారడమే. Millipedes are [[detritivore]]s and slow moving. Most millipedes eat decaying [[leaf|leaves]] and other dead [[plant]] matter, moisturising the food with secretions and then scraping it in with the jaws. However they can also be a minor garden pest, especially in [[greenhouse]]s where they can cause severe damage to emergent seedlings. Signs of millipede damage include the stripping of the outer layers of a young plant stem and irregular damage to leaves and plant apices.
*మాల్పిజియన్ నాళికలు విసర్జితాంగాలుగా పనిచేస్తాయి.
*జనన రంధ్రం మొండెం పూర్వభాగాన ఉంటుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సహస్రపాదులు" నుండి వెలికితీశారు