కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) డెడ్ లింకులు తొలగించాను |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 72:
== అంతర్జాతీయ అతిథులు ==
ఐరోపా నుంచి నార్తర్న్ పింటైల్ పక్షి వలస వచ్చింది. అలాగే నార్త్ ఇండియా నుంచి వలస వచ్చే పక్షుల్లో ప్రస్తుతం ఊలీనెక్డ్ స్టార్క్, బ్రాహ్మినీ డక్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, రెడ్ న్యాప్డ్ ఐబిస్, గ్రేట్ కార్మరెంట్, ఓరియంటల్ డార్టర్, గ్రీన్ హెరాన్తోపాటు పలు రకాల పక్షులు ఉన్నాయి. ఇవే కాకుండా అరుదైన జాతులకు చెందిన ఎల్లో వ్యాటిల్డ్ ల్యాప్వింగ్, రివర్ లాప్వింగ్ వంటి ఎనిమిది రకాల పక్షులు కవ్వాల్ అడవుల్లో తిరిగి జీవం పోసుకుంటున్నాయి.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/home-to-rare-species-qawwal-ngts-telangana-19220129021111|title=అరుదైన జీవ జాతులకు నిలయం.. కవ్వాల్|website=andhrajyothy|language=te|access-date=2022-01-29}}</ref>
== వెబ్సైట్ ==
కవ్వాల్ పులుల అభయారణ్యంపై అన్ని వివరాలతో రూపొందించిన వెబ్సైట్ను 2022, ఆగస్టు 30న తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి [[అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి|అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి]] ప్రారంభించాడు. ఈ వెబ్సైట్లో పర్యాటకులు, సందర్శకులకు పూర్తిగా ఉపయోగపడే సమాచారం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-08-30|title=కవ్వాల్ టైగర్ రిజర్వ్ వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి|url=https://www.ntnews.com/telangana/minister-indrakaran-reddy-inaugurates-kawal-tiger-reserve-website-743017|archive-url=https://|archive-date=2022-08-31|access-date=2022-08-31|website=Namasthe Telangana|language=te}}</ref>
==మూలాలు ==
|