ప్రఫుల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రఫుల్ మనోహర్ భాయ్ పటేల్''' (జననం 17 ఫిబ్రవరి 1957) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన [[రాజకీయ నాయకుడు]]. ఆయన [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా, భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రిగా పని చేశాడు.<ref>{{Cite web|title=Praful Patel|url=http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=3557|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140219143108/http://164.100.47.132/lssnew/Members/Biography.aspx?mpsno=3557|archive-date=19 February 2014|access-date=21 February 2014|publisher=Loksabha}}</ref>
*1985 - గోండియా మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు (Maharashtra)
*1991 - 10వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
*1991-96 - పర్యావరణం & అటవీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
*1994-95 - సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ సభ్యుడు
*1995-96 - హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు
*1996 - 11వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక (2nd term)
*1996-97 - ఆర్థిక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
*1998 - 12వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
*2000 - రాజ్యసభకు ఎన్నిక
*2004 కేంద్ర పౌర విమానయాన శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రి
*2006 రాజ్యసభకు 2వ సారి ఎన్నిక
*2009 15వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
* 2009 నుండి 18 జనవరి 2011 - కేంద్ర పౌర విమానయాన శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రి
*19 జనవరి 2011 నుండి 26 మే 2014 - కేంద్ర పౌర విమానయాన శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రి
 
==నిర్వహించిన పదవులు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రఫుల్_పటేల్" నుండి వెలికితీశారు