శతపది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 15:
'''శతపాదులు''' (Centipede) (from [[లాటిన్]] prefix [[wikt:centi-|centi-]], "నూరు", and [[గ్రీకు]] [[wikt:ποδός|ποδός]] ''podos'', "[[పాదం]]") [[ఆర్థ్రోపోడా]] వర్గానికి చెందిన [[జంతువు]]లు. ఇవి [[మిరియాపోడా]] ఫైలమ్ లోని [[కీలోపోడా]] తరగతికి చెందినవి. వీటిని '''జెఱ్ఱి''' అని కూడా పిలుస్తారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 జాతుల శతపాదులున్నట్లు అంచనా.<ref> Adis, J. and M.J. Harvey. 2000. How many Arachnida and Myriapoda are there worldwide and in Amazonia? Studies on Neotropical Fauna and Environment, 35: 139-141. </ref> వీటిలో సుమారు 3,000 జాతులు మాత్రమే గుర్తించబడ్డాయి. ఇవి విస్తృతంగా ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఉష్ణమండలం మరియు ఎడారి వాతావరణంలోనూ నివసిస్తాయి.<ref> Lewis, J.G.E. 1981. The biology of centipedes. Cambridge University Press, Cambridge. </ref> వీటికి తేమ చాలా అవసరం. అందువలన ఇవి ఎక్కువగా భూమిలోపల, రాళ్ళక్రింద నివసిస్తాయి.
Some species of centipedes can be hazardous to humans because of their bite. Although a bite to an adult human may only be painful, those with allergies that are similar to that of bee stings and small children are at greater risk. Smaller centipedes usually do not puncture human skin.▼
==సామాన్య లక్షణాలు==
*శతపాదులు పొడవుగా సన్నగా ఉండే జీవులు. ఇవి కొన్ని మిల్లీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు ఉంటాయి.
*ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళుంటాయి. (సహస్రపాదులకు రెండు జతలుంటాయి)
*శతపాదులన్నింటికీ మొదటి ఖండితంలో ఒక జత విషపు నఖాలు (venom claws) ఉంటాయి.
▲Some species of centipedes can be hazardous to humans because of their bite. Although a bite to an adult human may only be painful, those with allergies that are similar to that of bee stings and small children are at greater risk. Smaller centipedes usually do not puncture human skin.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|