శతపది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
==సామాన్య లక్షణాలు==
*శతపాదులు పొడవుగా సన్నగా ఉండే జీవులు. ఇవి కొన్ని మిల్లీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు ఉంటాయి.
*వీటి దేహం తల, మొండెంగా విభజితమై ఉంటుంది.
*తలలో ఒక జత స్పర్శశృంగాలు, రెండు జతల జంభికలు, ఒక జత హనువులు ఉంటాయి. రెండవ జత హనువులు విలీనం చెందడం వలన అధరం ఏర్పడుతుంది.
*ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళుంటాయి. (సహస్రపాదులకు రెండు జతలుంటాయి)
*శతపాదులన్నింటికీ మొదటి ఖండితంలో ఒక జత విషపు నఖాలు (venom claws) ఉంటాయి.
*విసర్జకాంగాలు - మాల్పీజియన్ నాళికలు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శతపది" నుండి వెలికితీశారు