వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు

పాత చర్చల నిక్షిప్తం జరుగుతున్నది
పాత చర్చల నిక్షిప్తం జరుగుతున్నది
పంక్తి 1:
{{పాత చర్చల పెట్టె |[[/పాత చర్చ 1]] .. [[/పాత చర్చ 2]] .. [[/పాత చర్చ 3]] |వ్యాఖ్య = పాత చర్చలు}}
 
<!-- క్రొత్త చర్చలను దిగువున వ్రాయగలరు -->
వైజా సత్య గారు చాలా కష్టపడి ఈ టేబుల్(పట్టిక) చాలా బాగా చేశారు, మీ కష్టం ఫలించి మంచి మంచి వ్యాసాలు రావాలని నేను ఆశిస్తున్నాను.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 19:49, 10 జూన్ 2007 (UTC)
:సత్యా గారు ఈ పట్టికలొ రెండు మూడు వారాలకు ఈ వారపు వ్యాసం శీర్షిక క్రింద ప్రదర్శించబోయే వ్యాసాలు ముందుగా తెలిజేస్తే సభ్యులు వ్యాసం ప్రదర్శించబోవడానికి ముందే మెరుగులు దిద్దివచ్చేమౌ కదా...--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 17:02, 15 జూన్ 2007 (UTC)
::తప్పకుండా..ప్రణాళిక మీరన్నదే. వీలైతే ఒక 2-3 నెలలకు ముందుగానే తెలియజేయాలనుకుంటున్నాను --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 17:33, 15 జూన్ 2007 (UTC)
 
 
 
ప్రతిపాదనా విధానమూ, ఎన్నికా సరళీకరించాలని నేను వ్యాసంలో రెండు జాబితాలు ప్రవేశపెట్టాను. సూచనా ప్రాయంగా కొన్ని ప్రతిపాదనలు కూడా చేర్చాను. పరిశీలించండి. - [[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 08:17, 16 జూలై 2007 (UTC)
==33 వ వారం వ్యాసం==
 
33 వ వారం లొ భారత స్వాతంత్ర్య దినోత్సవం వస్తున్న కారణం చేత బారతీయ పతాకాన్ని ఈ వారం వ్యాసం ప్రదర్శించమని కోరుతున్నాను, ఆవ్యాసానికి సభ్యుల పరిశీలన (పీర్ రివ్యు) జరగాలని కోరుకొంటూన్నాను--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 23:31, 5 ఆగష్టు 2007 (UTC)
: భారత జాతీయ పతాకాన్ని వచ్చే వారం ఈ వారం వ్యాసం క్రింద పదర్శించేదిశగా ఏర్పాట్లు చేస్తుంనందుకు ప్రదీప్ గారికి ధన్యవాదాలు--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 13:19, 6 ఆగష్టు 2007 (UTC)
 
== పొరపాటు జరిగింది ==
 
నేను ఈ వారపు వ్యాసం మంగళగిరి అనుకొని దాన్ని పొరపాటున అందరికీ పంపించేశాను. సభ్యులు క్షమించగలరు. తదనుగుణంగా ఈ వారం మంగళగిరిని విశేషవ్యాసం చేసి..మంగళగిరి స్థానంలో నర్తనశాలను పంపిస్తున్నాను --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 14:41, 2 సెప్టెంబర్ 2007 (UTC)
 
== 45 వ వారం వ్యాసము ==
 
45 వ వారం వ్యాసము ఇంకా మొలక లేదా ఆరంభ దశ లొ ఉండడం వల్ల దానిని తీసి వేసి [[హంపి]] వ్యాసాన్ని ఆ వారం లొ ప్రదర్శించే ఏర్పాటు చేశాను. తప్పైతే సభ్యులు మార్చగలరు. --[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 19:01, 17 సెప్టెంబర్ 2007 (UTC)
:తెలుగు వికీలో వ్యాసాల వైవిధ్యాన్ని పెంపొందించడానికి, విస్తృతి ప్రదర్శించడానికి కాసుబాబు గారు [[జంతువు]] వ్యాసాన్ని వరుసలో చేర్చినట్టున్నారు. ఒకవారం అటోఇటో పెద్దగా పోయేదేమీ లేదు కదా..కాబట్టి హంపి 46వ వారానికి లైన్లో ఉంచండి. జంతువు వ్యాసం అంతలోపల అనుకున్నంతగా అభివృద్ధి కాకపోతే హంపిని ముందుకు జరుపుదాం అని నా అభిమతం --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:15, 17 సెప్టెంబర్ 2007 (UTC)
 
== బిజీగా ఉన్నాను - మన్నించాలి ==
 
నేను ఒక మూడు నెలలు పాటు ఆఫీసు పనులు, సెలవు, స్వకార్యాలు, ప్రయాణాలు వంటి వాటిలో బిజీగా ఉంటాను. మాటల బాబుది కూడా అదే స్థితి అనుకొంటాను. ఈ వారం వ్యాసం జాబితాను మారుస్తు ఉండే పని వేరెవరైనా నిర్వహించమని కోరుతున్నాను. --[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 16:43, 24 సెప్టెంబర్ 2007 (UTC)
:నా పరిస్థితి పూర్తిగా బిజీ కాదు కాని ఒక వారము బిజి ఒక వారము కొద్దిగా వీలు ఉంటుంది.నా కున్నంతలొ నేను ఈ జాబితా మారుస్తు ఉంటాను.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 18:55, 24 సెప్టెంబర్ 2007 (UTC)
::ఫర్వాలేదు. మీరు నిశ్చింతగా మీ పనులు చూసుకోండి --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 00:28, 25 సెప్టెంబర్ 2007 (UTC)
 
== [[అడోబ్ ఫోటోషాప్]] ==
 
[[అడోబ్ ఫోటోషాప్]] వ్యాసం మెదటి పేజిలో ప్రదర్శించడానికి ఇంకా కొంచం cosmetic changes చేయాల్సి ఉంది. నేను నా వంతు చేస్తాను. తరువాతి వారానికి మార్చడానికి చూడండి. [[User:Sai2020|<font color="FF3300"><b>సాయీ</b></font>]]([[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="000000">చర్చ</font>]]) 03:09, 17 మార్చి 2008 (UTC)
 
== ప్రతిపాదనల format ==
 
ప్రస్తుతం ఉన్న format ప్రకారం వారాన్ని బట్టి వ్యాసాన్ని ప్రతిపాదించాలి. ఈ వారపు బొమ్మ తరహా వారాలు లేకుండా ప్రతిపాదనలు పెడితే మంచిది కదా. [[User:Sai2020|<font color="FF3300"><b>సాయీ</b></font>]]([[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="000000">చర్చ</font>]]) 03:20, 21 మార్చి 2008 (UTC)
 
== బంగాళదుంప ==
 
[[బంగాళాదుంప]] - 2008వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి వారు బంగాళాదుంప సంవత్సరంగా ప్రకటీంచారు.ఈ సందర్భంగా, బంగాళాదుంప వ్యాసాన్ని ఈ వారపు వ్యాసంగా ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 21:41, 24 సెప్టెంబర్ 2008 (UTC)
 
:అలాగే. ఇంకా వ్యాసం సరిగా లేదు. కనుక 41వ వారానికి పెడదాము. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 20:08, 26 సెప్టెంబర్ 2008 (UTC)
==ఈ వారపు వ్యాసం ప్రణాళిక ప్రతిపాదన==
 
Line 60 ⟶ 22:
;ప్రతిపాదనను అమలు చేద్దాము.
 
ఇంతకు ముందు సంగతి. దొరికినవాటిలో ఒకమాదిరిగా ఉన్నదనిపించిన వ్యాసాన్ని "ఈ వారం వ్యాసం"గా పెట్టేస్తున్నాను. ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించినదానిని మెరుగు పరచడానికి అవకాశం పెద్దగా లేదు. అది ఈ శీర్షిక నిర్వహణలో ఆరంభ దశగా అనుకోండి. తరువాతి మెట్టుగా రంగారావుగారు చెప్పిన ప్రణాళికను అమలుచేయడమే సరనసరయిన పద్ధతి. ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి తప్పవు. దీనికి క్రింద చూపిన మార్పులు సూచిస్తున్నాను.
 
* నిర్వహణ సౌలభ్యం కోసం ఐదు విభాగాలు మాత్రమే చేద్దాము. అవి ''' (A) వ్యక్తులు, స్థలాలు (B) చరిత్ర, సమాజం (C) సంస్కృతి, సాహిత్యం, వినోదం (D) విజ్ఞానం (E) వెరైటీ''' - ఇలాగైతే వ్యాసాలు వెతుక్కోవడంలో కొంత వెసులుబాటు ఉంటుంది.
* వ్యాసాలు A,B,C,D,E --- A,B,C,D,E --- A,B,C,D,E --- ఈ క్రమంలో వస్తాయి.
* తరువాతి సంవత్సరం (2009)కిగాను 52 వ్యాసాలను త్వరలోనేముందుగానే (జనవరిలో) చర్చల ద్వారా ఎంపిక చేయాలి. వీటిని క్రమంగా అభివృద్ధి చేయడానికి సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నాను.
* ఒక సంవత్సరంలో మొదలైన వ్యాసాలు ఆ పై సంవత్సరంలో గాని "ఈ వారం వ్యాసాలు" పరిగణనలోకి రావు. ఇది సమంజసమే.
 
ఆలస్యంబేల? ఒక్కో వర్గంలో పదేసి వ్యాసాలను ప్రతిపాదించండి. '''ఇవి ఇప్పుడున్న వ్యాసాలు మాత్రమే కావాలి. మొలకలు కాకూడదు. కనీస ప్రమాణాలతో ఉండాలి. ప్రతిపాదించే ముందు జాగ్రత్తగా వ్యాసాన్ని పరిశీలించండి.''' --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:11, 16 డిసెంబర్ 2008 (UTC)
 
=== ప్రతిపాదన - వ్యక్తులు, స్థలాలు===
Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి".