మోతే మండలం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త మ్యాపు, కొత్త గణాంకాల చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=మోతే మండలం|district=సూర్యాపేట జిల్లా|latd=17.1667|latm=|lats=|latNS=N|longd=79.8000|longm=|longs=|longEW=E|mandal_map=Telangana-mandal-Suryapet Mothey-2022.svg|state_name=తెలంగాణ|mandal_hq=మోతే|villages=16|area_total=|population_total=44132|population_male=22212|population_female=21920|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=43.13|literacy_male=54.16|literacy_female=31.89|pincode=508212}}
 
'''మోతె మండలం''' లేదా '''మోతే మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> [[మోతే]], ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన [[సూర్యాపేట]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[నల్గొండ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Suryapet.pdf|title=సూర్యాపేట జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227080545/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Suryapet.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[సూర్యాపేట రెవిన్యూరెవెన్యూ డివిజనులోడివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
 
== నల్గొండ జిల్లా నుండి మార్పు ==
లోగడ మోతే మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మోతే మండలాన్ని (1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref>{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-01-24 |website= |archive-date=2019-12-09 |archive-url=https://web.archive.org/web/20191209040904/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/మోతే_మండలం" నుండి వెలికితీశారు