కాంచనమాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎సినీ జీవితం: పుస్తక మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
 
==సినీ జీవితం==
చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన [[ముఖం]] చూసి [[సి.పుల్లయ్య|సి. పుల్లయ్య]] ఆమె చేత [[వై.వి.రావు]] నిర్మించిన [[కృష్ణ తులాభారం]] (1935) లో మిత్రవింద వేషం వేయించారు.<ref>{{Cite book|url=https://sathyakam.com/pdfImageBook.php?bId=30032#page/8|title=అభినందన మందారమాల స్వర్ణయుగంలో నటరత్నాలు|last=వైట్ల|first=కిషోర్ కుమార్|location=ఆచంట|pages=1}}</ref> ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం [[వీరాభిమన్యు (1936 సినిమా)|వీరాభిమన్యు]] ([[1936]]) లోనే ఆమె కథానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా [[విప్రనారయణ]] ([[1937]]), [[మాలపిల్ల]] ([[1938]]), [[వందేమాతరం]] ([[1939]]),మళ్ళీ పెళ్ళి ([[1939]]), ఇల్లాలు (1940), మైరావణ ([[1940]]), [[బాలనాగమ్మ]] ([[1942]]) వంటి సినిమాలలో కథానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి (1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. [[విప్రనారాయణ (1937 సినిమా)|విప్రనారాయణ]]లో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది.
 
===మాలపిల్ల===
"https://te.wikipedia.org/wiki/కాంచనమాల" నుండి వెలికితీశారు