కౌముది పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''కౌముది పిక్చర్స్''' [[మల్లెమాల సుందర రామిరెడ్డి]] స్థాపించిన చలనచిత్ర నిర్మాణ సంస్థ. మొదట ఈ సంస్థ కన్నెపిల్ల, కాలచక్రం, కొంటెపిల్ల వంటి డబ్బింగ్ సినిమాలతో తన కార్యక్రమాలను ప్రారంభించి తరువాత స్వంత చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ ద్వారా సుమారు 25 సినిమాలు నిర్మించబడ్డాయి.
 
ఈ సంస్థలో [[కె.ఎస్.ప్రకాశరావు]], [[కమలాకర కామేశ్వరరావు]], [[ బి.వి.ప్రసాద్]], [[ పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)| పి.చంద్రశేఖరరెడ్డి ]], [[కె.బాలచందర్]], [[ఎ.కోదండరామిరెడ్డి]] వంటి దర్శకులు, [[మాస్టర్ వేణు]], [[పెండ్యాల నాగేశ్వరరావు]],[[చెళ్ళపిళ్ళ సత్యం]], [[మారెళ్ళ రంగారావు]], [[రాజన్ - నాగేంద్ర]], [[కె.వి.మహదేవన్]], [[కె.చక్రవర్తి|చక్రవర్తి]] వంటి సంగీత దర్శకులు పనిచేశారు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కౌముది_పిక్చర్స్" నుండి వెలికితీశారు