కౌముది పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
ఈ సంస్థలో [[కె.ఎస్.ప్రకాశరావు]], [[కమలాకర కామేశ్వరరావు]], [[ బి.వి.ప్రసాద్]], [[ పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)| పి.చంద్రశేఖరరెడ్డి ]], [[కె.బాలచందర్]], [[ఎ.కోదండరామిరెడ్డి]] వంటి దర్శకులు, [[మాస్టర్ వేణు]], [[పెండ్యాల నాగేశ్వరరావు]],[[చెళ్ళపిళ్ళ సత్యం]], [[మారెళ్ళ రంగారావు]], [[రాజన్ - నాగేంద్ర]], [[కె.వి.మహదేవన్]], [[కె.చక్రవర్తి|చక్రవర్తి]] వంటి సంగీత దర్శకులు పనిచేశారు.
 
ఈ సంస్థ నిర్మించిన సినిమాలలో [[నందమూరి తారకరామారావు|ఎన్.టి.రామారావు]], [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[శోభన్ బాబు]], [[చిరంజీవి]], [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]], నారాయణరావు, [[సర్వదమన్ బెనర్జీ]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[వాణిశ్రీ]], [[జమున (నటి)|జమున]],[[జయంతి (నటి)|జయంతి]], [[జయప్రద]], [[జయసుధ]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[గీత (నటి)|గీత]], [[రాధ (నటి)|రాధ]] మొదలైన నటీనటులు నటించారు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కౌముది_పిక్చర్స్" నుండి వెలికితీశారు