రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 35:
}}
'''రిపబ్లికన్ పార్టీ''' ('''Republican Party''', '''గ్రాండ్ ఓల్డ్ పార్టీ''' - '''GOP''') అనేది [[యునైటెడ్ స్టేట్స్]] లోని రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలలో ఒకటి, రెండోది దాని చారిత్రక ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ. ఈ పార్టీ నుంచి 18 మంది రిపబ్లికన్ అధ్యక్షులు ఉన్నారు, [[అబ్రహం లింకన్]] మొదటి రిపబ్లికన్ అధ్యక్షులుగా (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు) 1861 నుంచి 1865 వరకు సేవలందించారు, లింకన్ రిపబ్లికన్ అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలోనే హత్యగావింపబడ్డాడు. 2001 నుంచి 2009 వరకు జార్జి డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షునిగా సేవలందించారు. 2016లో వ్యాపారవేత్త [[డోనాల్డ్ ట్రంప్]] యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడుగా ఎన్నికయినారు.
 
== ఇవి కూడ చూడండి ==
[[జిమ్ అలెన్ (వ్యోమింగ్ రాజకీయవేత్త)]]
 
==మూలాలు==