సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9
పంక్తి 18:
 
===ఇండస్, ఇండియా===
ఇండస్ అనే పేరు గ్రీక్, లాటిన్ నుంచి వచ్చింది. [[సింధూ నది|ఇండస్ నది]] ఉన్న దేశం అని ఈ పదానికి అర్ధం. [[పాకిస్థాన్]]లోని సింధ్ ప్రావింసు పేరు కూడా ఈ నది పేరుమీదుగా వచ్చిందే.<ref>{{Cite news|url=http://blog.oxforddictionaries.com/2016/05/country-name-origins/|title=An A-Z of country name origins {{!}} OxfordWords blog|date=2016-05-17|work=OxfordWords blog|access-date=2017-06-23|archive-date=2017-07-09|archive-url=https://web.archive.org/web/20170709003603/http://blog.oxforddictionaries.com/2016/05/country-name-origins/|url-status=dead}}</ref>
 
[[మెగస్తనీసు]] రచించిన ఇండికా పుస్తకం పేరు కూడా ఈ నదికి గ్రీక్ లోని ఇండస్ పేరే. [[అలెగ్జాండర్]] ఈ నదిని దాటి భారతదేశంలోకి వచ్చిన విధానాన్ని అతని సైనికాధికారి నీర్చసు కూడా ఇండికా పేరుతో ఓ పుస్తకం రాశాడు. ప్రాచీన గ్రీకులు భారతీయులను, పాకిస్థానీయులను కలిపి ఇండోయి అని పిలిచేవారు. ఇండోయి అనే పదానికి అచ్చంగా ఇండస్ నదికి చెందిన ప్రజలు అని అర్ధం.
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు