శివసాగర్ (కవి): కూర్పుల మధ్య తేడాలు

చి శివ సాగర్ ను, కె.జి.సత్యమూర్తి కు తరలించాం: మరింత ప్రాచుర్యమైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివ సాగర్''' ('''కె.జి. సత్యమూర్తి''') ఒకమాజీ [[నక్సలైటు]] నాయకుడు, ప్రముఖ విప్లవ [[రచయిత]]. ఇతను 1968 నుంచి విప్లవ కవితలు వ్రాస్తున్నారు. ఇతను అమెరికా సామ్రాజ్యవాదాన్ని దూషిస్తూ కూడా కవితలు వ్రాసారు కానీ కమ్యూనిజాన్ని వ్యతిరేకించే [[ఒసామా బిన్ లాదెన్]] మరియు [[సద్దాం హుస్సేన్]] లాంటి వారిని పొగుడుతూ ఇతను కవితలు వ్రాయడం తోటి విప్లవవాదుల్ని ఆశ్చర్య పరిచింది.
 
==విప్లవ జీవితం==
పంక్తి 7:
ఇతను తన మొదటి భార్యని వదిలిపెట్టి విప్లవ ఉద్యమంలో చేరాడు. విప్లవోద్యమంలో పని చేస్తున్న రోజుల్లో పరిచయమైన తన సహ విప్లవకారిణిని పెళ్ళి చేసుకున్నాడు. అతని రెండవ భార్యకి కూడా అంతకు ముందు పెళ్ళి అయ్యింది. ఆమె మొదటి భర్తతో కలిసి ఉండే రోజుల్లో ఆమెని అత్త మామలు వేధించే వాళ్ళు. ఆమె మొదటి భర్త చేతకాని వాడు కావడం వల్ల అతను తన తల్లి తండ్రులకి ఎదురు చెప్పలేదు. పురుషాధిక్య సమాజంలో జరిగే గృహ హింసతో ఆమె విరక్తి చెంది అందులోంచి బయట పడడానికి ఆమె విప్లవోద్యమంలో చేరింది. ఆ సమయంలోనే ఈమెకు శివ సాగర్ పరిచయమై ఈమెను పెళ్ళి చేసుకున్నాడు.
 
[[వర్గం:మార్క్సిస్టులు]]
[[వర్గం:విప్లవ రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_(కవి)" నుండి వెలికితీశారు