జ్వాలాముఖి (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==జ్వాలాముఖి పై మార్క్సిస్టుల విమర్శలు==
జ్వాలాముఖి 1975 వరకు విప్లవ రచయితల సంఘంలో పనిచేశారు. ఆ తరువాత ఆయన విరసం నుంచి బయటకి వచ్చి జన సాహితి సంస్థలో చేరారు. నాస్తికులలో ఎక్కువ మందికి మార్క్సిస్ట్ గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రాలు తెలియదుతెలియవు. కనుక జన సాహితి సంస్థ సభ్యులు నాస్తిక హేతువాద సంఘాలకి దూరంగా ఉండాలని జనసాహితి సంస్థ తీర్మానించింది. మొదట జ్వాలాముఖి అందుకు అంగీకరించారు కానీ తరువాత జ్వాలాముఖి నాస్తిక హేతువాద కార్యక్రమాలకు వెళ్ళి నాస్తిక ఉద్యమాన్ని పొగడడం విమర్శలకి దారి తీసింది. <ref name=జ్వాలా>*జన సాహితితో మా విభేదాలు - రచన: రంగనాయకమ్మ, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్
*నీడతో యుద్ధం - రచన: రంగనాయకమ్మ, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్</ref> జ్వాలాముఖిని విమర్శిస్తూ [[రంగనాయకమ్మ]] రెండు పుస్తకాలలో వ్యాసాలు వ్రాసింది.. ఈ ఉద్యమాలలో మార్క్సిస్ట్ వ్యతిరేక స్వభావం కూడా ఉందని రంగనాయకమ్మ వాదన.
 
"https://te.wikipedia.org/wiki/జ్వాలాముఖి_(రచయిత)" నుండి వెలికితీశారు