మామ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{అయోమయం}} '''మామ''', '''మామయ్య''' లేదా '''మామగారు''' అనునది ఒక బంధుత్వ సూచక ...
(తేడా లేదు)

14:02, 17 డిసెంబరు 2008 నాటి కూర్పు

మామ, మామయ్య లేదా మామగారు అనునది ఒక బంధుత్వ సూచక పిలుపు. మావయ్య లేదా భర్త యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడల్లే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలుచుట జరుగుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మామ&oldid=365045" నుండి వెలికితీశారు