శంఖం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
===సంగీత పరికరాలు===
శంఖు కర్పరాలు [[ట్రంపెట్]] మాదిరిగా గాలితో ఊదే [[సంగీత పరికరాలు]]. శంఖము నుండి వెడలే నాదాన్ని [[శంఖానాదం]] అంటారు.
 
శంఖాలు [[ఫిజీ]] వంటి దక్షిణ పసిఫిక్ దేశాలలో చారిత్రాత్మకంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని హోటళ్ళలో యాత్రికులకు స్వాగతం ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/శంఖం" నుండి వెలికితీశారు