క్రోధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[షడ్గుణాలు|షడ్గుణాలలో]] ఒకటైన '''క్రోధం''' అనగా [[కోపం]] లేదా [[ఆగ్రహం]]. మన [[మనసు]]కు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడిచేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి, మరియు చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.తన కోపమె తన శత్రువు అన్నారు పెద్దలు.
 
[[వర్గం:షడ్గుణాలుమానసిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/క్రోధం" నుండి వెలికితీశారు