కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

50 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
(→‎మూలాలు: ఇవి కూడా చూడండి)
 
|url-status= dead
}}</ref> కారీ అనగా [[హిందీ]] లేదా [[ఉర్దూ భాష|ఉర్దూ]]లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్, భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.<ref>{{cite web|url =http://www.kalamkariart.org/index.php?id=2&type=txt|title =కలంకారీ ఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి|website =|access-date =2008-04-12|archive-url =https://web.archive.org/web/20080513124653/http://www.kalamkariart.org/index.php?id=2&type=txt|archive-date =2008-05-13|url-status =dead}}</ref> ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు [[పోర్చుగీసు]] వారు దీనిని '''పింటాడో''' అని అంటారు. డచ్చి వారు '''సిట్జ్ ''' అనీ బ్రిటీష్ వారు '''షింజ్''' అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా [[పెడన]]లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు ''పెడన'' నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో [[ఆర్యవటం]]లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.
[[దస్త్రం:Kalamkari Art.jpg|thumb]]
==చరిత్ర==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3652064" నుండి వెలికితీశారు