అలెక్సాండ్రా కొల్లొంటాయ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అలెక్సాండ్రా కొల్లొంటాయ్''' ఒక రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==కొల్లొంటాయ్ స్త్రీవాదం==
అలెక్సాండ్రా కొల్లొంటాయ్ స్త్రీవాదం వివాదాసపదవివాదాస్పద అంశంగా మారింది. అలెక్సాండ్రా కొల్లొంటాయ్ ప్రతిపాదించిన ఫ్రీ లవ్ సిద్ధాంతం ప్రకారం స్త్రీకి అనేక మంది పురుషులతో సంబంధాలు ఉండొచ్చు. ఈ సిద్ధాంతాన్ని లెనిన్ వ్యతిరేకించాడు. అనేక మంది పురుషులతో పడుకోవడం అనేది పంది లాగ బురదలో దొరలడం లాంటిదని [[లెనిన్]] ఒక రహస్య సమావేశంలో కొల్లొంటాయ్ తో వాదించాడు. ఈ రహస్య సమావేశం గురించి లెనిన్ [[క్లారా జెట్కిన్]] అనే జెర్మన్ కమ్యూనిస్ట్ నాయకురాలికి ఉత్తరం వ్రాసాడు. ఆ సమావేశంలో కొల్లొంటాయి అన్న మాటలు గురించి చెప్పాడు. సెక్స్ స్వేఛ్ఛ అనేది గ్లాసెడు మంచి నీళ్ళు తాగినంత అప్రధాన విషయంగా ఉండాలని కొల్లొంటాయ్ వాదించింది. మురికి గ్లాస్ లో నీళ్ళు తాగడం ఏమిటని లెనిన్ అడిగాడు. గ్లాసెడు మంచి నీళ్ళ సిధ్ధాంతం స్త్రీవాదానికి వ్యతిరేకమైనదని లెనిన్ అన్నాడు.