నత్త: కూర్పుల మధ్య తేడాలు

43 బైట్లను తీసేసారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''నత్తలు''' (Snail) [[మొలస్కా]] జాతికి చెందిన ఒక రకమైన [[జంతువు]]లు. నత్త అనేది [[గాస్ట్రోపోడా]] తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. [[కర్పరం]] లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు [[కీటకాలు|కీటకాల]] తర్వాత ఎక్కువ [[జాతులు]]న్న జీవుల తరగతి.
 
నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాఖాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు.
 
Many snails are [[herbivore|herbivorous]], though a few land species and many marine species are [[omnivore]]s or [[predation|predatory]] [[carnivore]]s.
 
Although the average person might perhaps be more familiar with terrestrial snails, land snails are in the minority. Marine snails have much greater diversity, and a greater [[biomass (ecology)|biomass]]. Snails which [[respiration (physiology)|respire]] using a [[lung]] belong to the group [[Pulmonata]], while those with [[gill]]s form a [[paraphyly|paraphyletic]] group, in other words, snails with gills are divided into a number of [[taxonomy|taxonomic]] groups that are not very closely related.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/365276" నుండి వెలికితీశారు