కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: id:Kasyapa
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''కశ్యపుడు''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు. <br />
[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.<br />
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో [[దితి]], [[అదితి]], [[వినత]], [[కద్రువ]], [[సురస]], [[అరిష్ట]], [[ఇల]], [[ధనువు]], [[సురభి]], [[చేల]], [[తామ్ర]], [[వశ]], [[ముని]] మొదలైనవారు [[దక్షుడు|దక్షుని]] కుమార్తెలు.<br />
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. [[పరశురాముడు]] ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి [[అరిష్టనేమి]] అనే పేరుంది.<br />
 
"https://te.wikipedia.org/wiki/కశ్యపుడు" నుండి వెలికితీశారు