శ్రీరామోజు హరగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
 
== సాహిత్య ప్రస్థానం ==
హరగోసాల్ తండ్రి విశ్వనాధం కవి, సాహితీవేత్త. తన తండ్రి నుంచి స్ఫూర్తిపొందడంతోపాటు విద్యార్థిగా ఉన్నప్పుడే [[తిరునగరి రామానుజయ్య]] దగ్గర వచనకవిత్వంలో మెళకువలు నేర్చుకున్నాడు. వచన కవిత్వంలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నాడు. అతను రాసిన మొదటి కవిత '''దానిమ్మపూవు''' ఉజ్జీవనలో ప్రచురితం అయింది. అనేక సాహిత్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. అతను రాసిన కవిత్వాన్ని 1991లో మట్టిపొత్తిళ్ళు, 2006లో మూలకం కవితా సంపుటులుగా ప్రచురించాడు. 1987లో ఆలేరులో రచనసాహితీకళావేదిక అనే సాహిత్యసంస్థను స్థాపించి అనేక సాహిత్యకార్యక్రమాలను నిర్వహించాడు. అనేక పుస్తకాలను సంస్థ తరపున ప్రచురించాడు. నెలా నెలా రచన కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలపాటు నిర్వహించాడు. 1994లో బాలచంద్రిక అనే పిల్లలసంస్థను ఏర్పాటుచేసి ప్రతిసంవత్సరం పిల్లలకు సాహిత్య, సాంస్కృతిక, క్రీడా, బౌద్ధిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. పుస్తకసమీక్షలు, సాహిత్యవ్యాసాలు, గల్పికలు, నాటికలు, కథలు, పాటలు రాసాడు. అతని పాటల్ని '''గాలి అలలమీద నీ నవ్వులు''' అనే పాటల ఆల్బంగా తెచ్చాడు.
 
=== కవితా సంకలనాలు ===
పంక్తి 55:
# 2006: మూలకం
# 2015: రెండుదోసిళ్ళకాలం<ref name="కవి హరగోపాల్ - రెండు దోసిళ్ళ ప్రేమ">{{cite news|url=http://www.namasthetelangaana.com/Sunday/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B9%E0%B0%B0%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A6%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE-10-9-477236.aspx|title=కవి హరగోపాల్ - రెండు దోసిళ్ళ ప్రేమ|last1=నమస్తే తెలంగాణ|first1=సండే న్యూస్,sun,April 17,2016|work=|accessdate=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160619074908/http://www.namasthetelangaana.com/Sunday/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B9%E0%B0%B0%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A6%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE-10-9-477236.aspx|archive-date=2016-06-19}}</ref>
# కొండపొదుగుపూలు
# చెలిమెలు
 
== చరిత్రకారుడిగా ==
ప్రస్తుతంపదవీ చరిత్రమీదవిరమణ ఆసక్తితోతరువాత తెలంగాణ చరిత్రనుజాగృతి పరిశోధనచరిత్ర విభాగంలో పనిచేసి, [[తెలంగాణ చరిత్ర]]<nowiki/>ను నిరంతరంగా అధ్యయనం చేస్తున్నాడు. సొంత ఊరు ఆలేరు చరిత్రను అధ్యయనం చేసి ‘ఆలేటి కంపణం’ పుస్తకాన్ని వెలువరించాడు. అతనితో కలిసివచ్చిన మిత్రులు, మార్గదర్శకులతో కలసి '''[https://www.facebook.com/groups/kothatelanganacharitra/ కొత్త తెలంగాణ చరిత్ర]''' బృందంగా ఏర్పడి ప్రస్తుతం తెలంగాణా అంతట పర్యటిస్తున్నాడు. ఆదిమానవ సంస్కృతి, నాగరికతలు, గ్రామాల చరిత్ర,శాసన పరిష్కరణ, స్థానిక చరిత్రల గురించి అన్వేషణ చేస్తున్నాడు.<ref>{{Cite web|date=2021-05-24|title=వెలుగులోకి అరుదైన ‘వీరగల్లు’|url=https://www.eenadu.net/telugu-news/telangana/general/1800/121105069|archive-url=https://web.archive.org/web/20220907121240/https://www.eenadu.net/telugu-news/telangana/general/1800/121105069|archive-date=2022-09-07|access-date=2022-09-07|website=EENADU|language=te}}</ref>
 
== మూలాలు ==