పట్నం వచ్చిన పతివ్రతలు: కూర్పుల మధ్య తేడాలు

కథ ప్రారంభం
చి వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
కథ ప్రారంభం
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
 
'''పట్నం వచ్చిన పతివ్రతలు''' 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[చిరంజీవి]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[గీత (నటి)|గీత]] ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.
 
== కథ ==
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన మనవళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తుంది నారాయణమ్మ. ఆమె పెద్ద మనవడు చదువు లేని వాడు. అతనికి చదువుకున్న దేవి అనే అమ్మాయితో పెళ్ళి చేస్తుంది. అగ్రికల్చరల్ బిఎస్సీ చదివిన రెండో మనవడికి పల్లెటూరు అమ్మాయి లలితాంబనిచ్చి పెళ్ళి చేస్తుంది. ఇద్దరూ కలిసి పట్నానికి కాపురం మార్చేద్దామని భర్తల్ని సతాయిస్తుంటారు. కానీ వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచి తమను కష్టపడి పెంచిన బామ్మను వదలడం ఇష్టం లేక పల్లెటూర్లోనే ఉండాలనుకుంటారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3657368" నుండి వెలికితీశారు